Wednesday, December 26

చమిందా వాస్ (chamindaa vaas)మరియు లసిత్ మలింగా(lasith malinga) about Tendulkar

చమిందా వాస్ (chamindaa vaas)మరియు లసిత్ మలింగా(lasith malinga) about Tendulkar
చమిందా వాస్ (chamindaa vaas)మరియు లసిత్ మలింగా(lasith malinga) about Tendulkar

మలింగా: 2 షాకింగ్ షార్ట్ బాల్స్ వేస్తా అప్పటికి అవుట్ కాకుంటే, 3 బాల్ల్స్ ఇన్స్వింగ్ చేస్తా, 4 బాల్స్ అవుట్ స్వింగ్ చేస్తా, అప్పటికి అవుట్ కాకుంటే,రివర్స్ స్వింగ్ యోర్కేర్స్ వేస్తా, స్లో బౌన్సుర్స్ వేస్తా.. మళ్ళీ........

వాస్: ఎందుకురా మల్లి మళ్ళీ మళ్ళీ వేశి ఎన్ర్గి వేస్ట్ చెసుకుంటావ్..వాడెలాగూ అవుట్ కాదు, పైగా బౌండరీలు బాదుతాడు................ఊరికే గుడ్ లెంత్ బాల్ వేయి అవతలి వాణ్ణి అవుట్ చేయడానికి ఎనర్జీ ఐన మిగులుతుంది..

మెక్ గ్రాత్ (McGrath) మరియు బ్రెట్ లీ (Brett Lee) about Sachin Terndulkar

మెక్ గ్రాత్ (McGrath) మరియు బ్రెట్ లీ (Brett Lee) about Sachin Terndulkar
మెక్ గ్రాత్ (McGrath) మరియు బ్రెట్ లీ (Brett Lee)

బ్రెట్ లీ: నేను వాణ్ని మాటలతో రెచ్చగోడతా, స్లెడ్జింగ్ చేస్తా, కాన్సంట్రేషన్ చెడగొట్టి, వికెట్ తీసి దెబ్బకోడుతా

మెక్ గ్రాత్: ఎందుకురా లీ, పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించు కుంటావ్...అనవసరంగా నువ్వు దేబ్బయిపోకుండా చూసుకో....

Shaun Pollock and Dale Steyn about Sachin Tendulkar

Shaun Pollock and Dale Steyn about Sachin Tendulkar
షాన్ పొల్లాక్ (Shaun Pollock) మరియు డేల్ స్టెయిన్ (Dale Steyn)

స్టెయిన్: మీరు సచిన్ కి బాగా బౌలింగ్ వేశారంట కదా ...
పొల్లాక్: నేను బాగా వేస్తానని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కాని, నాక్కూడా తెలియదు. ఎందుకంటే సచిన్ కి బౌలింగ్ వేసేటప్పుడు నా మైండ్ లో  వాడి బ్యాటింగ్  మాత్రమె ఉంటుంది..